HomeLATEST NEWSLiquor trali capsized in mancheryal district

లిక్కర్ ట్రాలీ బోల్తా.. నేల పాలయిన మద్యం

Published: Thu,June 7, 2018 06:07 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

మంచిర్యాల: జిల్లాలోని సీసీసీ శ్రీరాంపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లిక్కర్ లోడ్‌తో వెళ్తున్న ట్రాలీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో మద్యం అంతా నేల పాలయింది.

2887
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology