లింగాల ఎంపీడీవో సస్పెండ్‌

Fri,July 12, 2019 07:38 PM

Lingala MPDO suspended

నాగర్‌కర్నూలు: జిల్లాలోని లింగాల ఎంపీడీవో సయ్యద్‌ పాషాను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో అలసత్వం వహించడమే ఇందుకు కారణంగా సమాచారం. బహిర్భూమికి వెళ్లడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించి వారిని మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్న విషయం తెలిసిందే.

497
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles