నేడు 'లైఫ్ ఈజ్ ఏ మూవ్‌మెంట్' ఆవిష్కరణ

Tue,January 29, 2019 06:50 AM

Life is a movement book release today in Telugu University

హైదరాబాద్ : తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ధి పీఠం ఆధ్వర్యంలో వర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ రచించిన లైఫ్ ఈజ్ ఏ మూవ్‌మెంట్(ఆంగ్ల అనువాదం) పుస్తక ఆవిష్కరణ నేడు జరగనుంది. వర్సిటీ ప్రధాన ప్రాంగణంలోని ఎన్టీఆర్ కళామందిరంలో ఈ మధ్యాహం 3 గంటలకు తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి ఆవిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. జీవితం ఒక ఉద్యమం 50 తెలుగు కవితల గ్రంథాన్ని స్వాతి శ్రీపాద ఆంగ్లంలోకి లైఫ్ ఈజ్ ఏ మూవ్‌మెంట్‌గా అనువదించారు.

413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles