మైనింగ్ ఏరియాలో చిరుత సంచారం

Wed,February 7, 2018 08:00 PM

leopard wandering near mining area of tandur

వికారాబాద్: జిల్లాలోని తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని ఐసీఎల్ ఫ్యాక్టరీ స‌మీపంలో ఉన్న మైనింగ్ ఏరియాలో చిరుత పులి సంచరిస్తున్నది. చిరుత పులి సంచరిస్తున్న విషయాన్ని అటవీ అధికారులకు సమాచారం అందించడంతో.. వాళ్లు చిరుత పులి అడుగులను ఆ ప్రాంతంలో గుర్తించారు. దీంతో మైనింగ్ ఫ్యాక్టరీ ఉద్యోగులతోపాటు మల్కాపూర్, సంగెం గ్రామస్థులు భయాందోళనతో గడుపుతున్నారు.

1824
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles