కడ్తాల్‌లో చిరుత సంచారం

Sat,March 23, 2019 09:36 AM

leopard spotted at Kadtal mandal in rangareddy dist

రంగారెడ్డి : కడ్తాల్, యాచారం మండలాల్లో నెల రోజులుగా చిరుత సంచరిస్తోంది. కడ్తాల్ మండలం గానుగుమర్ల తండా, చరికొండ గ్రామంలో రెండు లేగదూడలను చిరుత చంపింది. 15 రోజుల క్రితం గోవిందాయపల్లిలో రెండు దూడలపై దాడి చేసింది చిరుత. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. శ్రీశైలం నుంచి వచ్చిన అటవీశాఖ అధికారులు గోవిందాయపల్లిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గోవిందాయపల్లి, కడ్తాల్‌లో 5 బోన్లను ఏర్పాటు చేశారు.

783
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles