ఇనుప కంచెలో చిక్కుకుని చిరుత పులి మృతి

Thu,December 6, 2018 08:26 PM

leopard killed in nagarkurnool amrabad

నాగర్‌కర్నూల్: జిల్లాలోని అమ్రబాద్ మండలం తీగలపెంటలో చిరుత పులి మృతి చెందింది. పందులను తరుముతూ వచ్చిన చిరుతపులి చేను చుట్టు ఏర్పాటు చేసిన ఇనుప కంచెలో చిక్కి మృతి చెందింది. తోట యజమాని ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు చిరుతపులికి పోస్టుమార్టం చేసి ఖననం చేశారు.

690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles