కొత్తపల్లిలో మరోసారి చిరుత కలకలం.. కుక్కపై దాడి చేసి..

Thu,February 14, 2019 08:04 AM

leopard attacks dog and kills in kothapelli of rangareddy dist

రంగారెడ్డి: జిల్లాలోని యాచారం మండలంలో ఉన్న కొత్తపల్లి గ్రామ శివారులో గత కొన్ని రోజులుగా చిరుత వరుస దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లాలన్నా రైతులు చిరుత దాడి చేస్తుందేమనని భయపడుతున్నారు. తాజాగా గత అర్ధరాత్రి చిరుత మళ్లీ కొత్తపల్లి గ్రామ సమీపంలో సంచరించింది. ఓ కుక్కపై దాడి చేసి దాన్ని చంపి సగం తినేసి వదిలేసి వెళ్లింది.

682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles