ఈ 27న శాసన మండలి సమావేశాలు ప్రారంభం

Fri,September 21, 2018 04:45 PM

Legislative council sessions starts from this 27th

హైదరాబాద్: శాసన మండలి సమావేశాలు ఈ నెల 27న ప్రారంభం కానున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు శాసన మండలి సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు మండలి సభ్యులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటేరియట్‌లోని అన్ని విభాగాలు, ఏజీతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు.

921
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles