మంథని బస్టాండ్‌లో ఆధునీకరణ పనులకు శంకుస్థాపన

Mon,July 3, 2017 12:01 PM

Laying the foundation stone for modernization works in Manthani Bus stand

పెద్దపల్లి : జిల్లాలోని మంథని ఆర్టీసీ బస్టాండ్‌లో ఆధునీకరణ పనులకు మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, ఎండీ సోమారపు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్ట మధు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ పాల్గొన్నారు. రూ. 44 లక్షల నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు.

1323
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles