హైదరాబాద్ చేరుకున్న లక్ష్మీకాంత్, విజయ్

Tue,August 4, 2015 03:05 PM

laxmikanth, vijay reached hyderabad

హైదరాబాద్: లిబియాలో ఐసిస్ ఉగ్రవాదుల చెరలో బందీలుగ ఉండి క్షేమంగా బయటపడిన లక్ష్మీకాంత్, విజయ్‌లు హైదరాబాద్ చేరుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వీరు లిబియా నుంచి భారత్ రావటానికి కారులో ట్రిపోలీ ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా సిర్తే పట్టణానికి 50 కి.మీ దూరంలో ఒక చెక్‌పోస్టు వద్ద ఐసిస్ ఉగ్రవాదులు వీరిని బందీలుగా పట్టుకున్న విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్‌కు చెందిన బలరాం, గోపీకృష్ణ ఇంకా ఐసిస్ చెరలోనే బందీలుగా ఉన్నారు.

1661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles