నీలోఫర్ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి లక్ష్మారెడ్డి

Tue,May 2, 2017 12:41 PM

laxmareddy visited niloufer hospital today


హైదరాబాద్ : నీలోఫర్ ఆస్పత్రిని ఇవాళ మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు. ఆస్పత్రిలో సౌకర్యాలపై మంత్రి లక్ష్మారెడ్డి సూపరింటెండెంట్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఐసీయూ వార్డుల్లో తిరిగి అక్కడున్న సౌకర్యాలపై సిబ్బందిని ఆరాతీశారు. మంత్రి వెంట డీఎంఈ రమణితోపాటు పలువురు అధికారులు ఉన్నారు.

849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles