ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

Fri,June 7, 2019 08:24 AM

Lassipora Pulwama encounter Three terrorists have been killed

జమ్ముకశ్మీర్: పుల్వామా జిల్లాలోని లస్సీపోరా వద్ద ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. టెర్రరిస్టులు జరిపిన కాల్పులకు ప్రతిగా భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి మూడు ఏకే సిరీస్ రైఫిల్లు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

485
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles