భాషా పండితులు, పీఈటీ టీచర్‌ పోస్టుల అప్‌గ్రేడ్‌

Sat,February 16, 2019 08:26 PM

Language Pundits, PET Teachers designation Upgraded

హైదరాబాద్‌: భాషా పండితులు, ఫిజికల్‌ ఎడ్యూకేషన్‌ టీచర్‌ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6 వేల 143 భాషా పండితుల పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లుగా అదేవిధంగా 802 పీఈటీ పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది.

756
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles