భూసేకరణ కేసు సీబీసీఐడీకి అప్పగింత

Fri,November 27, 2015 06:10 PM

land acquisition case Assigned to CBCID

ఖమ్మం: జిల్లాలో భూసేకరణకు సంబంధించి జరిగిన అవకతవకలపై కేసును ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది. 2013 సంవత్సరంలో భూసేకరణకు సంబంధించి నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. భూసేకరణకు ఎక్కువ నిధులు మంజూరు చేసినట్లు అధికారులపై ఆరోపణలు వచ్చాయి. అప్పటి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఉప తహసీల్దార్ రవికిశోర్‌పై ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం కేసును సీబీసీఐడీకి అప్పగించింది.

923
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS