వైద్య, ఆరోగ్యశాఖపై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష

Mon,February 13, 2017 03:47 PM

lakshma reddy review on medical and health

హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖపై మంత్రి లక్ష్మారెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మాతా, శిశు సంక్షేమం, సంరక్షణ వైద్య సేవలు అంశాలపై సమావేశంలో చర్చించారు. నీలోఫర్, పేట్ల బురుజు, సుల్తాన్ బజార్ ప్రసూతి కేంద్రాలకు ఐసీయూ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు.

1066
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles