కేంద్రమంత్రి సుష్మాకు కేటీఆర్ లేఖ

Mon,March 20, 2017 07:26 PM

మైదరాబాద్ : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సౌదీ అరేబియాలో చిక్కుకున్న కార్మికులను ఆదుకోవాలని సుష్మాకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అక్కడ చిక్కుకున్న 29 మంది కార్మికుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. 50 వేల డాలర్లు పరిహారంగా చెల్లించాలని 12 రోజులుగా కార్మికులను ఓ సౌది కంపెనీ బంధించింది. సౌదీ అరేబియా ప్రభుత్వంతో చర్చించి కార్మికుల విడుదలకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

686

More News

మరిన్ని వార్తలు...