కేటీఆర్ షేర్ చేసిన ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

Wed,February 20, 2019 04:37 PM

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. అదేమీ రాజకీయాలకు సంబంధించింది కాదు. ఓ ఫన్నీ వీడియో. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులనుంచి బాగా వైరల్ అవుతోంది. అది కేటీఆర్ కంట పడినట్టుంది. అందుకే.. ఆయన కూడా ఆ వీడియోను షేర్ చేశారు. ఇతడికే అత్యంత స్మార్ట్ అవార్డ్ ఇవ్వాలంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఇంతకీ ఆ వీడియో దేనికి సంబంధించింది అంటారా? చెప్పడం కన్నా వీడియో చూసేయడం బెటర్.


11478
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles