మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపిన కేటీఆర్

Sat,March 16, 2019 12:59 PM

KTR says birth day wishes to Minister Srinivas goud

హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఛాంబర్‌కు వెళ్లిన కేటీఆర్.. శ్రీనివాస్‌గౌడ్‌కు కేకు తినిపించారు. ఈ ఫోటోను కేటీఆర్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. చురుగ్గా ఉండే మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, మరింత కాలం ప్రజా సేవలో కొనసాగాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.1247
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles