చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు: కేటీఆర్

Sun,June 30, 2019 09:30 PM

ktr responds over forest officer attack on twitter

హైదరాబాద్: అటవీశాఖ సిబ్బందిపై దాడి ఘటనపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. అటవీశాఖ అధికారిణిపై జరిగిన అనాగరికమైన దాడిని ఖండిస్తున్నాను. కోనేరు కృష్ణ చేసిన పనికి విచారం వ్యక్తం చేస్తున్నా. విధుల్లో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడం కరెక్ట్ కాదు. కోనేరు కృష్ణారావుపై ఇప్పటికే కేసు నమోదైంది. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు.. అని కేటీఆర్ ట్వీట్ చేశారు.


2465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles