బాలల సృజనాత్మకతకు పెద్దపీట వేయాలి : కేటీఆర్

Sun,November 13, 2016 09:31 PM

KTR participated in Balostav programme

భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెంలో బాలోత్సవ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్, ఎంపీలు సీతారాంనాయక్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బాలల సృజనాత్మకతకు పెద్దపీట వేయాలన్నారు. పిల్లలకు అన్ని విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles