వెంకయ్యకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు శుభాకాంక్షలు

Mon,July 17, 2017 08:47 PM

ktr, harishrao wishes to venkaiahnaidu


హైదరాబాద్: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎంపికవడం పట్ల మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, కడియం శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడుకు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, కడియం శుభాకాంక్షలు తెలియజేశారు.


1023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS