వీవీఎస్ లక్ష్మణ్ ‘281 అండ్ బియాండ్’ పుస్తకావిష్కరణ

Thu,November 15, 2018 08:49 PM

 ktr, gopichand launches 281 and beyond book

హైదరాబాద్ : మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆత్మకథ ‘281 అండ్ బియాండ్’ పుస్తకావిష్కరణ హోటల్ తాజ్‌కృష్ణాలో జరిగింది. మంత్రి కేటీఆర్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ‘281 అండ్ బియాండ్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles