రంజాన్ కానుకలను పంపిణీ చేసిన కేటీఆర్

Wed,May 29, 2019 06:56 PM

ktr distributed ramzan gifts to muslims in sircilla


రాజన్న సిరిసిల్ల : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు రాష్ట్రప్రభుత్వం అందించే రంజాన్ కానుకల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. అనంతరం కేటీఆర్ ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కేటీఆర్‌ అంతకుముందు గంభీరావుపేట మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి సిద్ధి యోగ ఉత్సవాల్లో పాల్గొని..అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

870
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles