జయశంకర్ సార్ జయంతి.. కేటీఆర్, కవిత నివాళి

Tue,August 6, 2019 09:50 AM

KTR and Kavitha pay tributes to Prof Jayashankar sir

హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ సేవలను గుర్తు చేసుకుంటూ వీరిద్దరూ ట్వీట్ చేశారు.

759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles