కృష్ణా జలాల విడుదలకు అనుమతి

Sat,December 22, 2018 08:10 AM

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు కృష్ణా జలాల విడుదలకు అనుమతి లభించింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు నీటి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు46.90, ఆంధ్రప్రదేశ్‌కు 33.40 టీఎంసీలకు అనుమతి ఇచ్చింది. వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్రం వినియోగించుకునేందుకు 9 టీఎంసీలు రిజర్వ్‌లో ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం జారీ చేశారు.

719
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles