కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీ ప్రారంభం

Tue,October 16, 2018 12:19 PM

Krishna river board meeting starts in Hyderabad

హైదరాబాద్: నగరంలోని జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీ ప్రారంభమైంది. ఇన్‌ఛార్జి ఛైర్మన్ అధ్యక్షతన బోర్డు సమావేశం ప్రారంభమైంది. భేటీకి ఏపీ తరపున జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. 300 టీఎంసీలకు పైగా రెండు రాష్ర్టాల మధ్య నీటి వినియోగం, పంపకాలు తదితర అంశాలపై బోర్డు చర్చించనుంది.

549
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles