తెలంగాణకు 28, ఏపీకి 17.5 టీఎంసీలు

Thu,March 14, 2019 03:35 PM

krishna river board do water allocation to Telangana and AP

హైదరాబాద్‌: నగరంలోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నేడు భేటీ అయింది. సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్‌ మీనా, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మే నెల వరకు ఇరు రాష్ర్టాలకు అవసరమైన నీటి విడుదలపై సమావేశంలో అధికారులు చర్చించారు. అనంతరం తెలంగాణకు 28 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 17.5 టీఎంసీల నీటిని కేటాయిస్తూ బోర్డు నిర్ణయం వెలువరించింది.

2571
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles