రేపు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ



Tue,November 14, 2017 10:39 PM
రేపు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పంపిణీకి సంబంధించి రేపు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం అధ్యక్షతన రెండు రాష్ర్టాల ఈఎన్‌సీలు తమ ఇండెంట్లపై చర్చించి, నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే తెలంగాణ సుమారు 131 టీఎంసీలకు సంబంధించి ఇండెంట్ బోర్డు ముందుంచగా... ఏపీ 49.12 టీఎంసీల ఇండెంట్‌ను ఉంచింది.

506
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS