కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం రూ.62.64 లక్షలు

Thu,April 25, 2019 09:15 PM

kondagattu anjanna hundi income is 62 lakhs

జగిత్యాల: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో 28 రోజులకు గానూ హుండీ ఆదాయం రూ.62 లక్షల 64 వేల 750 ఆదాయం ఆలయానికి సమకూరినట్లు ఆలయ ఈవో పరాంకుశం అమరేందర్ తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయానికి దీక్షా పరుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రధాన ఆలయంలోని హుండీలతో పాటు అనుబంధ ఆలయాల హుండీలను లెక్కించగా రూ.62లక్షల 64వేల 750 నగదు, 24 నోట్ల విదేశీ కరెన్సీ, 39 గ్రాముల మిశ్రమ బంగారం, 2,450 గ్రాముల మిశ్రమ వెండిని భక్తులు సమర్పించినట్లు తెలిపారు.

732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles