ఉత్త‌మ డ్రైవ‌రే కొండ‌గ‌ట్టు బ‌స్సు న‌డిపాడు..

Tue,September 11, 2018 06:31 PM

kondagattu accident bus driver was awarded as best driver on august 15

జగిత్యాల: కొండగట్టు నెత్తురోడింది. కొండగట్టు ఘాట్‌రోడ్‌లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 55 మంది మృతి చెందారు. మరో 30 మంది దాకా గాయపడ్డారు. క్షతగ్రాతులను జగిత్యాల, కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సును నడిపిన డ్రైవర్ శ్రీనివాస్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో బస్సు ప్రమాదానికి గల సరైన కారణాన్ని తెలుసుకోలేకపోతున్నారు. డ్రైవర్ శ్రీనివాస్ ఆగస్టు 15న స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఉత్తమ డ్రైవర్ అవార్డును కూడా అందుకున్నట్లు సమాచారం.

5630
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles