ఈ నెల 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

Tue,September 25, 2018 03:19 PM

konda laxman bapuji jayanthi celebrations on 27th september

హైదరాబాద్: ఈ నెల 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు కమిటీ ఏర్పాటు చేశారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న చైర్మన్‌గా 97 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. రాష్ట్రస్థాయిలో ఉత్సవాలు నిర్వహించేందుకు రూ.8లక్షలు విడుదల చేశారు. 31 జిల్లాల్లో వేడుకల నిర్వహణకు జిల్లాకు రూ.21వేల చొప్పున తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

477
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles