రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు..

Sat,September 8, 2018 04:28 PM

kodangal trs candidate visits kodangal today

వికారాబాద్: కొండగల్ నియోజకవర్గంలో ఇవాళ టీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు కొడంగల్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈనేపథ్యంలో టీఆర్‌ఎస్ శ్రేణులు, యువకులు కొడంగల్‌కు భారీగా తరలివచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పట్నం నరేందర్ రెడ్డి.. ప్రజలు టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని.. రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదని అన్నారు.

5303
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles