ఆ చిన్నారిని లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించిన కొడంగల్ పోలీసులు

Thu,July 11, 2019 02:03 PM

kodangal police handovered girl to langarhouse police

హైదరాబాద్: నిన్న నగరంలోని లంగర్‌హౌస్‌లో ఐదేళ్ల చిన్నారి అపహరణకు గురైన విషయం తెలిసిందే కదా. ఆ చిన్నారిని వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ పట్టణంలో పోలీసులు గుర్తించారు. వెంటనే చిన్నారి గురించి వివరాలు తెలుసుకొని.. లంగర్‌హౌస్ పోలీసులకు కొడంగల్ పోలీసులు అప్పగించారు. చిన్నారిని ఎవరు కిడ్నాప్ చేశారు.. ఎందుకు చేశారు.. అనే వివరాలు తెలియాల్సి ఉంది.

902
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles