HomeLATEST NEWSkavitha sayas Demise of a tall leader like Jaipal Reddy is very sad

జైపాల్‌రెడ్డి మృతిపట్ల కేటీఆర్, కవిత తీవ్ర సంతాపం

Published: Sun,July 28, 2019 10:21 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మృతిపట్ల టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ కవిత తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు కేటీఆర్, కవిత ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి మాజీ ఎంపీలు కవిత, వినోద్‌కుమార్ నివాళులర్పించారు. జైపాల్‌రెడ్డి మృతిపట్ల తెలంగాణ మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం తెలియజేశారు. నల్గొండ జిల్లాతో జైపాల్‌రెడ్డికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు.
1341
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology