నాన్నను దీవించు పెద్దమ్మ తల్లి: ఎంపీ కవిత

Wed,February 17, 2016 03:09 PM

kavitha performed poojas in peddamma temple

హైదరాబాద్: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సంబురంగా జరుపుకుంటున్నారు. టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ పేరుతో పలు చోట్ల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిస్తున్నారు. ఈమేరకు ఇవాళ నగరంలోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాన్నను చల్లగా దీవించు తల్లి అని అమ్మవారిని వేడుకున్నారు. కవితతోపాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పూజలో పాల్గొన్నారు.

3125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles