నేడు, రేపు తుది విడత మెడికల్ సీట్ల కౌన్సెలింగ్

Sat,August 25, 2018 07:04 AM

kaloji narayana rao health university final medical seat counseling

వరంగల్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద ఖాళీగా ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల ప్రవేశాలకు ఈనెల 25, 26వ తేదీల్లో తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సీటీ రిజిస్ట్రార్ డాక్టర్ దేవులపల్లి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మిగిలిపోయిన ఖాళీలను మాప్ ఆఫ్ రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు కాళోజీ హెల్త్‌వర్సీటీ వెబ్‌సైట్ www.knruhs.in చూడాలని ఆయన సూచించారు.

1057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles