ప్రైవేట్ హోమియో కళాశాలలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్

Sat,September 15, 2018 06:02 PM

kaloji narayana rao health university b and c category notification

ప్రైవేట్ హోమియో కళాశాలలో సీట్ల భర్తీకి కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. బీహెచ్‌ఎంఎస్ కోర్సులో క్యాటగిరీ బీ, సి కోటా సీట్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్ లైన్ దరఖాస్తుకు తేదీలను యూనివర్సిటీ వెల్లడించింది. నీట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేది సాయింత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www. knruhs. in ను చూడాలని రిజిస్ట్రార్ ప్రకటనలో తెలిపారు.

989
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles