పాటల సీడీలను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం కడియంSun,December 17, 2017 09:45 PM
పాటల సీడీలను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం కడియం


హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, కళాకారుడు యశ్‌పాల్ రూపొందించిన తెలంగాణ సంప్రదాయ పల్లె పాటల సీడీలను ఇవాళ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, మండలి చైర్మన్, పలువురు కవులు, ప్రముఖులు పాల్గొన్నారు.

452
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS