నేడు దామోదరం సంజీవయ్య 95వ జయంతి వేడుకలు

Sun,February 14, 2016 02:08 PM

kadiyam paid tributes to damodaram sanjeevaiah

హైదరబాద్: దళిత నేత దామోదరం సంజీవయ్య 95వ జయంతి వేడుకలను ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈమేరకు నగరంలోని పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా గల దామోరం సంజీవయ్య విగ్రహం వద్ద డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

1729
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles