టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్న కడియం కావ్య

Sun,April 9, 2017 09:36 PM

kadiyam kavya takes trs membership


వరంగల్: జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ చేతుల మీదుగా టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. కావ్యతోపాటు ఆమె భర్త నజీర్ కూడా టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షులు తక్కెలపల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

1529
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles