తొలితరం ఉద్యమ నేత ఆమోస్ కన్నుమూత

Thu,October 10, 2019 09:33 PM

హైదరాబాద్: సీనియర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్ కన్నుమూశారు. అనారోగ్యంతో నగరంలోని మల్కాజ్‌గిరిలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. టీఎన్‌జీవో అధ్యక్షుడిగా ఆమోస్ పనిచేశారు. 1969 ఉద్యమ సమయంలో సర్వీస్ నుంచి డిస్మిస్ అయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. తెలంగాణ కోసం మొట్టమొదటిసారి ప్రభుత్వ ఉద్యోగం తొలగించబడ్డ ఉద్యమకారుడు.

1215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles