మహాకూటమి కాదది.. కుతంత్రాల కూటమి..

Thu,October 18, 2018 01:37 PM

Jupally Krishna rao fire on Opposition parties

హైదరాబాద్ : మంత్రి జూపల్లి కృష్ణారావు.. మహాకూటమిపై నిప్పులు చెరిగారు. అది మహాకూటమి కాదు.. తెలంగాణ ప్రజల పట్ల కుళ్లు, కుతంత్రాల కూటమి అని మండిపడ్డారు. మహాకూటమికి మహా ఓటమి తప్పదన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ఆకాంక్షించే టీఆర్‌ఎస్ వైపు ప్రజలు ఉన్నారని తెలిపారు. ఇచ్చిన హామీని అక్షరాల అమలు చేయడం సీఎం కేసీఆర్ నైజం.. సాధ్యం కాని హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్ నైజం అని జూపల్లి పేర్కొన్నారు.

594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles