ప్రశాంతంగా ముగిసిన జూ. పంచాయతీ కార్యదర్శి పరీక్షలు

Wed,October 10, 2018 09:34 PM

junior panchayat secretary exams completed peacefully

హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష కోసం మొత్తం 5,62,495 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో మొదటి పరీక్షకు 4,77,637 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండో పరీక్షకు 4,75,012 మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్రాంతాల్లోని 1288 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలు రాశారు.

1813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles