నేటి నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభం

Sat,June 1, 2019 07:58 AM

junior colleges start from today in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో 2019-20 విద్యాసంవత్సరానికి జూనియర్ కాలేజీలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు విద్యాక్యాలండర్‌ను విడుదల చేయగా, ఆయా కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. జూన్ నెలాఖరు వరకు తొలి విడుత అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని బోర్డు అధికారులు తెలిపారు.

402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles