జీవీకే ఈఎంఆర్‌ఐలో ఉద్యోగ అవకాశాలు

Wed,October 25, 2017 09:09 AM

Job opportunities in GVK EMRI

హైదరాబాద్ : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా జీవీకే ఈఎంఆర్‌ఐ ఆధ్వర్యంలో నడపబడుతున్న బైక్ అంబులెన్సల యందు పనిచేయుటలకు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్లు, డ్రైవర్ నియామకాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్దుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ (నర్సింగ్, లైఫ్ సైన్స్) విద్యార్థత, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, పురుషుల మాత్రమే ఇందుకు అర్హులని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుందని, నెలకు రూ.10వేతనం, రోజూ 12 గంటల డ్యూటీ ఉంటుందన్నారు, 30 సంవత్సరాల లోపు అభ్యర్థులే ఇందుకు అర్హులని, తెలుగు, ఇంగ్లీష్ చదవి రాయగలిగి ఉండాలని తెలిపారు. పూర్తి వివరాలకు శివరాపల్లిలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కానీ 91007 99167 నెంబర్లో సంప్రదించవచ్చన్నారు.

5859
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles