శిశుసంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీWed,September 13, 2017 09:22 PM
శిశుసంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ

హైదరాబాద్: శిశుసంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తూ టీఎస్‌పీఎస్‌సీ నిర్ణయం వెలువరించింది. శిశుసంక్షేమ శాఖలో 68 సీడీపీవో, ఏసీడీపీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ పేర్కొంది.

3454
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS