24న ఉద్యోగ మేళా

Tue,October 22, 2019 06:54 AM

రంగారెడ్డి : ఈనెల 24న సాహితి మహిళా కాలేజీ ఆవరణలో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్టు రంగారెడ్డి జిల్లా ఉపాధి అధికారి జీ.ప్రశాంతి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు 24న ఉదయం 10.30 గంటల నుంచి బీఎన్ రెడ్డి క్రాస్‌రోడ్స్ వద్ద నిర్వహించే ఎంపిక ప్రక్రియకు నేరుగా హాజరు కావాలని సూచించారు. వివరాలకు 9000937805 సంప్రదించాలని, ఎస్సెస్సీ,ఐటీఐ డిప్లొమా, గ్రాడ్యుయేట్, పీజీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు.

324
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles