నేడు మెగా ఉద్యోగ మేళాSun,January 21, 2018 07:58 AM
నేడు మెగా ఉద్యోగ మేళా

హైదరాబాద్: మానవ వనరుల సంస్థ హెచ్‌ఆర్ స్కేర్, హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హానర్ ల్యాబ్స్ సంస్థలు సంయుక్తంగా ఆదివారం మెగా ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు హెచ్‌ఆర్ స్కేర్ సంస్థ సీనియర్ మేనేజర్ అనిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ,బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. వివరాలకు 9182562012, 040-66666789 నెంబర్లల్లో సంప్రదించవచ్చని అనిత సూచించారు.

927
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Union Budget 2018