నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష

Mon,May 27, 2019 07:57 AM

JEE Advanced entrance test will conducted today

హైదరాబాద్: ఇవాళ దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 1.65 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది.

500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles