జనశక్తి రాష్ట్ర కార్యదర్శి అరెస్ట్

Mon,May 27, 2019 03:45 PM

Janashakti State Secretary arrested in siddipet

సిద్దిపేట: జనశక్తి రాష్ట్ర కార్యదర్శి బొమ్మని నరసింహను కుకునూరుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. బెదింరించి వసూళ్లకు పాల్పడుతున్నాడన్న బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నరసింహ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా అంకిరెడ్డి గూడెం.

756
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles